ఆ విషయంలో ఒత్తిడికి లోనవడం ఇష్టంలేదు
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ఇది. దిశా పఠానీ కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల గురించి నిర్మాత ధనుంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ఇది. దిశా పఠానీ కథానాయిక. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల గురించి నిర్మాత ధనుంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్. సినిమా పూర్తి కాక ముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురికావడం మాకు ఇష్టంలేదు. ఇది అంతర్జాతీయ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. ఈ కారణంగానే రిలీజ్ డేట్‌ను మేమింకా నిర్ణయించలేదు. సూర్య పార్ట్ చిత్రీకరణ పూర్తిచేశాం. బాబీ దేవోల్‌పై షూట్ చేయాల్సినవి, మరికొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. 10 భాషల్లో థియేటర్ రిలీజ్ చేయనున్నాం. ఓటీటీ వెర్షన్ విదేశీ విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడక్షన్‌పై ఉంది’ అన్నారు. కంగ అనే పరాక్రముడి కథతో ‘కంగువా’ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపిస్తారని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

