మదిలో నిలిచిపోతుంది!
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మది’ నాగ ధనుష్ దర్శకుడు. రామ్‌కిషన్ నిర్మాత.
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మది’ నాగ ధనుష్ దర్శకుడు. రామ్‌కిషన్ నిర్మాత. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఈతరం యువత ఆలోచనకు అద్దంపట్టే విధంగా ఉన్న సినిమా ఇది. వినూత్న రీతిలో కథనం ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరిలో మదిలో నిలిచిపోయే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పీవీఆర్ రాజా. సమర్పణ: ఆర్వీ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

