Kanguva | కంగువ స్టోరీలైన్ చెప్పిన నిర్మాత.. సీక్వెల్‌పై హింట్..!
Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న చిత్రం కంగువ (Kanguva). కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్టోరీలైన్ చెప్పి.. క్యూరియాసిటీ పెంచుతున్నారు ప్రముఖ నిర్మాత ధనంజయన్ (producer Dhananjayan).
Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న చిత్రం కంగువ (Kanguva). శివ దర్శకత్వంలో సూర్య 42 సినిమాగా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్టోరీలైన్ చెప్పి.. క్యూరియాసిటీ పెంచుతున్నారు ప్రముఖ నిర్మాత ధనంజయన్ (producer Dhananjayan).
కంగువ గురించి మాట్లాడుతూ.. మనలో చాలా మంది మగధీర సినిమా చూశాం. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ ఉండబోతుంది. సినిమా చూశాక ఆ కనెక్షన్ ఏంటో మీకే తెలుస్తుంది. మగధీర చాలా వివరణాత్మకంగా ఉంటుంది. కానీ కంగువ స్టోరీలైన్ సింపుల్‌గా సాగుతుంది. అంతేకాదు కంగువ సీక్వెల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని హింట్ ఇచ్చేస్తూనే…ఈ సినిమా అందరినీ ఇంప్రెస్ చేయడం ఖాయమని చెప్పారు ధనంజయన్. ఈయన మాటలతో కంగువ 2 కూడా ఉండబోతుందని సంబరాలు చేస్కుంటున్నారు సూర్య అభిమానులు.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ తో కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 10 భాషల్లో విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయబోతుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

