Darling Movie | ప్రియదర్శి, నభా నటేష్ల మధ్య ‘డార్లింగ్’ పంచాయితీ.. అసలు కారణం ఇదే.!
Darling Movie | టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్‌లు గొడవపడినట్లు రీసెంట్గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ వాయిస్‌తో డబ్స్మాష్ వీడియోను నటి నభా ఇటీవలే పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌పై స్పందించిన ప్రియదర్శి ‘వావ్.. సూపర్ డార్లింగ్.. కిర్రాక్’ అంటూ రిైప్లె ఇచ్చాడు.
Ritu Varma | టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్‌లు గొడవపడినట్లు రీసెంట్గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ వాయిస్‌తో డబ్స్మాష్ వీడియోను నటి నభా ఇటీవలే పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌పై స్పందించిన ప్రియదర్శి ‘వావ్.. సూపర్ డార్లింగ్.. కిర్రాక్’ అంటూ రిైప్లె ఇచ్చాడు. దీంతో నభా కోపంగా డార్లింగ్ ఎవరు. ‘ఐపీసీ సెక్షన్ 354ఏ ప్రకారం పరిచయం లేని ఒక స్త్రీని డార్లింగ్ అని సంభోదించడం లైంగిక వేధింపులతో సమానం’ ‘మిస్టర్.. కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త’ అని నభా రిప్లయ్ ఇచ్చింది. అయితే ఈ వివాదం అంతా ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే వీళ్లు చేసినట్లు కామెంట్లు వచ్చాయి. అయితే నెటిజన్లు అనుకున్నట్లుగానే ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా చేశారు.
ప్రియదర్శి, నభా నటేష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్య చేతిలో కీలు బొమ్మగా మారిన భర్తల స్టోరీగా ఈ సినిమా రానున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

