రెడ్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది కథానాయిక ప్రియ వడ్లమాని. గతంలో పలు చిత్రాల్లో నటించినా సరైన బ్రేక్ గురించి ఎదురుచూస్తున్న ఈ అందాలభామ ఈనెల 9న విడుదల కానున్న ముఖచిత్రంతనకు నటిగా గుర్తింపు తెస్తుందని ఆశిస్తుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సినీమ్యాక్స్‌లో జరిగిన సినిమా వాల్‌పోస్టర్ విడుదల వేడుకలో తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అందాలభామ.
More Photos : హాట్ లుక్స్‌తో క్యూట్‌గా ప్రియా వడ్లమాని
More Photos : హాట్ లుక్స్‌తో క్యూట్‌గా ప్రియా వడ్లమాని