Priya Prakash Varrier | బ్యాంకాక్ వీధుల్లో ప్రియా ప్రకాష్ వారియర్.. ఫోటోలు వైరల్
కన్నుగీటిన సీన్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier). ఈ ఒక్క సీన్ ప్రియా ప్రకాశ్ (Priya Prakash )కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది.
కన్నుగీటిన సీన్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్(Priya Prakash Varrier). ఈ ఒక్క సీన్ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash) కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌ను షేర్ చేస్తూ అందరినీ పలుకరిస్తుంటుంది.
తాజాగా ఈ భామ వెకేషన్ టూర్(Vacation Tour)లో బిజీగా ఉంది. బ్యాంకాక్‌లో తన స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు చేస్తుంది. అక్కడ వీధులన్నీ తిరుగుతూ తెగ సందడి చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో కనిపిస్తూ.. అటూ ఫ్యాన్స్‌తో పాటు ఇటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా టూర్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇక నితిన్‌తో కలిసి తొలిసారి తెలుగు సినిమా (చెక్ 2022)లో మెరిసింది ప్రియా వారియర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత తేజా సజ్జా హీరోగా, ప్రియా హీరోయిన్గా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ఇష్క్ (Ishq) చిత్రం కూడా.. అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రియా వారియర్ ఆశలన్నీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న బ్రో (Bro The Avatar) చిత్రం పైనే.. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం జులై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకు రెడీ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

