Globetrotter | ‘SSMB29’ నుంచి సడన్ సర్ప్రైజ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల!
Prithviraj Sukumaran As Kumbha | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్).
Prithviraj Sukumaran As Kumbha | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రాజమౌళి సడన్‌గా ఓ బిగ్ ట్రీట్ ఇచ్చారు. నవంబర్ 15న జరగబోయే ‘గ్లోబ్ ట్రాటర్’ (Globetrotter) అనే భారీ ఈవెంట్‌కు ముందు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు లుక్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా భారీ ఈవెంట్ జరుగబోతుంది. ఈ వేడుకలోనే మూవీకి సంబంధించిన విశేషలతో పాటు టైటిల్‌ను రివీల్ చేయబోతున్నాడు దర్శకుడు రాజమౌళి.
Presenting KUMBHA..The most complex mind I have ever played…
Ready for you @urstrulymahesh 🔥
It’s game on @priyankachopra.Thank you @ssrajamouli sir for crafting a world that constantly tests my limits… 😇🙏🏻#GlobeTrotter@mmkeeravaani @SriDurgaArts @SBbySSK pic.twitter.com/zyCV1ZZy4l
— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

