రొమాంటిక్ డ్రామా నచ్చేసింది
ఆకాష్ మురళి, డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ‘పంజా’ఫేం విష్ణువర్ధన్ దర్శకుడు. డాక్టర్ ఎస్.జేవియర్ బ్రిట్టో నిర్మాత. సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుందని మేకర్స్ చెబుతున్నారు.
ఆకాష్ మురళి, డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ‘పంజా’ఫేం విష్ణువర్ధన్ దర్శకుడు. డాక్టర్ ఎస్.జేవియర్ బ్రిట్టో నిర్మాత. సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుందని మేకర్స్ చెబుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ ‘ప్రేమిస్తావా’ పేరుతో జనవరి 31న ఈ సినిమాను తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సక్సెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉందని హీరో ఆకాష్ మురళి చెప్పారు. రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా ఇదని, పోర్చుగల్ లొకేషన్లో తీసిన సన్నివేశాలు హైలైట్గా నిలిచాయని, ఇందులోని క్రైమ్ ఎలిమెంట్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తున్నాయని దర్శకుడు తెలిపారు. ఇంకా నిర్మాత కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

