టీనేజ్ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథతో ఐదుభాషల్లో రూపొందిన చిత్రం ‘ప్రేమించొద్దు’. అనురూప్, దేవమలిశెట్టి, సనాలి, మానస, యశ్వంత్ పెండ్యాల ముఖ్యతారలు. సిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకుడు.
ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదల చేశారు. తెలుగులో ‘ప్రేమించొద్దు’ పేరుతో విడుదలవుతుంది. హిందీలో ప్యార్మత్ కర్నా, తమిళంలో కాదలి కాదే, కన్నడలో ప్రీతిసె బేడ, మలయాళంలో ప్రణయ కరత్ పేరుతో విడుదల చేస్తున్నారు.