చంద్రుడెక్కడికెళ్లాడు.. కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకున్న ప్రీతి జింతా..
Preity Zinta Karwa Chauth: లాస్ ఏంజిల్స్‌లో చంద్రుడెక్కడికెళ్లాడు.. చందమామ కనిపించడం లేదు.. ఇంకా వెయిటింగ్ చేస్తున్నానంటూ ప్రీతీ జింతా తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది. గురువారం లాస్ ఏంజిల్స్‌లో కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకున్న ఆ బాలీవుడ్ భామ అక్కడ చంద్రుడి కోసం సుదీర్ఘంగా ఎదురుచూసింది. ఆకాశంలో చందమామ కనిపించకపోవడంతో ఆమె తన ఇన్‌స్టా పోస్టులో ఆ విషయాన్ని చెప్పింది. లాస్ ఏంజిల్స్‌లో చంద్రుడికి ఏమైందో ఎవరైనా చెబుతారా అని అడిగింది. ఇక కర్వా చౌత్ జరుపుకుంటున్న వారందరికీ ఆమె విషెస్ తెలిపింది.
లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్‌లో చంద్రుడెక్కడికెళ్లాడు.. చందమామ కనిపించడం లేదు.. ఇంకా వెయిటింగ్ చేస్తున్నానంటూ ప్రీతీ జింతా తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది. గురువారం లాస్ ఏంజిల్స్‌లో కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకున్న ఆ బాలీవుడ్ భామ అక్కడ చంద్రుడి కోసం సుదీర్ఘంగా ఎదురుచూసింది.
ఆకాశంలో చందమామ కనిపించకపోవడంతో ఆమె తన ఇన్‌స్టా పోస్టులో ఆ విషయాన్ని చెప్పింది. లాస్ ఏంజిల్స్‌లో చంద్రుడికి ఏమైందో ఎవరైనా చెబుతారా అని అడిగింది. ఇక కర్వా చౌత్ జరుపుకుంటున్న వారందరికీ ఆమె విషెస్ తెలిపింది.
2016లో జీన్ గుడ్ఎనాఫ్ను ప్రీతి పెళ్లి చేసుకున్నది. ఆ ఇద్దరూ ఇప్పుడు తమ పిల్లలతో కలిసి లాస్ ఏంజిల్స్‌లో జీవిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

