Preethi Mukundan | కన్నప్పలో కథానాయికగా ప్రీతి ముకుందన్..
మంచు విష్ణు టైటిల్ రోల్‌ను పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Preethi Mukundan | మంచు విష్ణు టైటిల్ రోల్‌ను పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించనుంది. ఆమెను తమ టీంలోకి ఆహ్వానిస్తూ గురువారం చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది.
దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘చాలా మందిని ఆడిషన్స్ చేసి చివరకు ప్రీతి ముకుందన్‌ను ఖరారు చేశాం. ఆమెకిది తొలి చిత్రం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి..తన భరతనాట్య ప్రతిభతో పాత్రకు ప్రాణం పోస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది’ అన్నారు. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగం కావడంతో ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

