Prashanth Neel | ప్రశాంత్ నీల్ నుంచి ఒకేసారి సలార్ 2, కేజీఎఫ్ 3 అప్డేట్స్
Prashanth Neel | ప్రశాంత్ నీల్ (PrashanthNeel) చేతిలో సలార్ 2, ఎన్టీఆర్ 31, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులున్నాయని తెలిసిందే. ప్రస్తుతం సలార్ 2పైనే ఫోకస్ అంతా పెట్టాడు. ఇటీవలే మీడియాతో చేసిన చిట్ చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.
Prashanth Neel | కేజీఎఫ్ ప్రాంఛైజీతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel). ఈ స్టార్ డైరెక్టర్ చేతిలో సలార్ 2, ఎన్టీఆర్ 31, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులున్నాయని తెలిసిందే. అయితే ప్రస్తుతం సలార్ 2పైనే ఫోకస్ అంతా పెట్టాడు. ఇటీవలే మీడియాతో చేసిన చిట్ చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. సలార్ 2 సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీగా ఉందని.. ఈ నెల చివరలో షూటింగ్ షురూ చేయనున్నట్టు తెలిపాడు.
అంతేకాదు కేజీఎఫ్ ప్రాంఛైజీ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నామన్న ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ 3 పనులు కొనసాగుతున్నాయన్నాడు. స్టోరీలైన్ పూర్తయ్యే దశలో ఉందని చెప్పాడు. లీడ్ యాక్టర్ యశ్, ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కేజీఎఫ్ 3 ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ అవుతాయన్నాడు. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్, ప్రశాంత్‌నీల్, యశ్ అభిమానుల్లో తాజా కామెంట్స్ జోష్ నింపుతున్నాయి.
మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ కాంబో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , ప్రశాంత్ నీల్ . ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్టీఆర్ 31 (NTR 31) వస్తుందని తెలిసిందే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడని ఇన్సైడ్ టాక్. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఎన్టీఆర్ 31 సెట్స్‌పైకి వెళ్లనుందని నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

