ఆశ, అంధకారం మధ్య యుద్ధం
‘హనుమాన్' చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు ప్రశాంత్‌వర్మ. తాజాగా ఆయన భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో ‘అధీర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దాసరి హీరోగా పరిచయమవుతున్నాడు.
‘హనుమాన్’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు ప్రశాంత్‌వర్మ. తాజాగా ఆయన భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో ‘అధీర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దాసరి హీరోగా పరిచయమవుతున్నాడు. ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సోమవారం ఎస్జే సూర్య ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ‘సూపర్ హీరో చిత్రమిది.
ఆశ, అంధకారం మధ్య జరిగే యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి సూపర్‌హీరో ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. స్టన్నింగ్ విజువల్స్, గ్రాఫిక్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త వీక్షణానుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, క్రియేటెడ్ బై: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

