Pranitha: ప్రణీత అందాల ఆరబోతకు ముగ్ధులవుతున్న ఫ్యాన్స్

కన్నడ బ్యూటీ ప్రణీత తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత ప్రణీతని అందరు బాపు బొమ్మగా వర్ణిస్తున్నారు. ఈ అమ్మడు కన్నడలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుండగా, తెలుగులోనే అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొట షూట్స్‌తో కిక్కిచ్చే ప్రణీత తాజాగా ఎల్లో కలర్ డ్రెస్‌లో అదరగొట్టింది.
ఓ ఈవెంట్‌కి హాజరైన సమయంలో ప్రణీత షార్ట్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది. పెళ్లైన తర్వాత ప్రణీత ఇలా కనిపించడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగిస్తుంది. తాజాగా ప్రణీతకు సంబంధించిన పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, ప్రణీత కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రణీత వివాహం సాంప్రదాయ ప్రకారం అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో బెంగళూరులోని ప్రణీత ఇంట్లోనే జరిగింది. పెళ్లైన తర్వాత ఈ విషయాన్ని తెలియజేసిన ప్రణీత . .ప్రస్తుతం పరిస్థితులను బట్టి పెళ్లికి ఎవరిని పిలవలేదని వివరించింది. ఇక తన భర్త బెంగళూరులో వ్యాపారవేత్త అని హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఉన్నత విద్యను అభ్యసించడాని తెలిపింది.



Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kannada
- pranitha
- viral pics
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

