ప్రశంసల ప్రణయగోదారి
సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా రూపొందిన ప్రేమకథ ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడు. పారమళ్ల లింగయ్య నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది.
సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా రూపొందిన ప్రేమకథ ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడు. పారమళ్ల లింగయ్య నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్మీట్ని హైదరాబాద్లో నిర్వహించారు.
సినిమా చూసినవారంతా అభినందిస్తున్నారనీ, ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని దర్శకుడు విఘ్నేష్ చెప్పారు. తన పాత్రను అందరూ ప్రశంసిస్తున్నారని, ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్సని కథానాయిక ప్రియాంక ప్రసాద్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

