రొమాంటిక్‌గా గూగుల్ మై ఫ్రెండ్
ప్రణవ్రావ్, రాణి, ప్రజక్త గైక్వాడ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యువతరం సినిమా ‘గూగుల్ మై ఫ్రెండ్'. గోవింద్ వరాహ దర్శకుడు. దివాకర్‌రెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సాంగ్స్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ప్రణవ్రావ్, రాణి, ప్రజక్త గైక్వాడ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యువతరం సినిమా ‘గూగుల్ మై ఫ్రెండ్’. గోవింద్ వరాహ దర్శకుడు. దివాకర్‌రెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సాంగ్స్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకులు వి.సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్‌కుమార్, సాయిరాజేశ్ పాటలను ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని, పాటలను ఆవిష్కరించిన తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలని దర్శకుడు గోవింద్ వరాహ అన్నారు. సియా రేవాడ్కర్, అశ్విని కులకర్ణి, మాధవ్ అభ్యంకర్, సి.దివాకర్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషన్ సాగర్, సంగీతం: ఎస్.సాగర్, కార్తీక్, లిరిక్ జాన్సన్, నిర్మాణం: డాలర్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

