దేశభక్తి నేపథ్యంలో ఫౌజా
కార్తీక్ దమ్ము, ఐశ్వర్యాసింగ్, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఫౌజా’. ప్రమోద్‌కుమార్ పున్హానా దర్శకుడు. అజిత్ దాల్మియా నిర్మాత. హిందీలో రూపొందిన ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వరించాయి. హిందీ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకున్నది మేకర్స్ చెబుతున్నారు.
కార్తీక్ దమ్ము, ఐశ్వర్యాసింగ్, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఫౌజా’. ప్రమోద్‌కుమార్ పున్హానా దర్శకుడు. అజిత్ దాల్మియా నిర్మాత. హిందీలో రూపొందిన ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వరించాయి. హిందీ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకున్నది మేకర్స్ చెబుతున్నారు. త్వరలో తెలుగులో విడుదల కానున్న ఈ సినిమాను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు కార్తీక్ దమ్ముతోపాటు హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ డా.డి.సురేశ్, శ్రీమతి కాంతి డి.సురేశ్ అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. అన్ని ప్రాంతాల వారికీ నచ్చే కథ ఇదని హీరో కార్తీక్ చెప్పారు. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ‘ఫౌజా’ నచ్చుతుందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శశాంక్ విరాగ్, సంగీతం: యుగ్ భూషల్, నేపథ్య సంగీతం: సంకేత్ సానే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

