Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
Tharun Bhascker | టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో తనదైన నటనతో విశేష ప్రేక్షకాదరణ పొందిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు.
Tharun Bhascker | టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో తనదైన నటనతో విశేష ప్రేక్షకాదరణ పొందిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ముందుగా ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తును అనుకున్నారు. అయితే కొన్ని మార్పుల కారణంగా ఆయన స్థానంలో టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ఎంపికయినట్లు తెలుస్తుంది. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
మహిళా ప్రాధాన్యత ఉన్న ఈ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ప్రదీప్ రంగనాథన్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

