దసరా దర్శకుడితో..
అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్' షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతున్నది.
అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్’ షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతున్నది. ‘కల్కీ’తో పాటు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్స్ సమాంతరంగా సాగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుంది.
ఈ బిజీ లైనప్‌లో కూడా ప్రభాస్ ఓ కొత్త సినిమా ఓకే చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ యధార్థ సంఘటన నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
కథలోని హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్ నచ్చడంతో ప్రభాస్ ఈ సినిమాకు అంగీకరించారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

