రాజాసాబ్ మాయాజాలం
అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ ‘ది రాజాసాబ్'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.
అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నేటి సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రభాస్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ అనందించేలా ఈ ట్రైలర్ ఉండబోతున్నదని వారు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్, సంజయ్‌దత్ కాంబో స్టిల్ ఆసక్తికరంగా ఉంది.
‘కామెడీ హారర్ జానర్లో ప్రభాస్ నటించడం ఇదే ప్రథమం. దర్శకుడు మారుతి తనదైన శైలిలో జనరంజకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎవర్గ్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.’ అని మేకర్స్ తెలిపారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

