Home
Cinema
Prabhas Set To Celebrate His 45th Birthday With A Special Re Release Of His Debut Film Eeswar
Prabhas | ప్రభాస్ బర్త్‌డే కానుక.. 23న ఈశ్వర్ రీరిలీజ్
ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్'. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. కె.అశోక్‌కుమార్ నిర్మాత.
Prabhas | ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్’. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. కె.అశోక్‌కుమార్ నిర్మాత. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్’ చిత్రం గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని కొత్తగా కట్ చేసి రిలీజ్ చేశారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్’ అంటూ వదిలిన ‘ఈశ్వర్’ ట్రైలర్ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటున్నదని చిత్రాన్ని విడుదల చేస్తున్న లక్ష్మీ నరసింహా మూవీస్ వారు ఆనందం వెలిబుచ్చారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మేం ఇస్తున్న కానుక ‘ఈశ్వర్’ రీరిలీజ్ అని వారు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

