తమిళ దర్శకుడితో సినిమా
‘విక్రమ్'తో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ పాన్ ఇండియా దర్శకుడైపోయాడు. ఆయన దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన ‘లియో’ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ‘లియో’ తర్వాత లోకేశ్ చేసే సినిమా ఏమిటి?
‘విక్రమ్’తో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ పాన్ ఇండియా దర్శకుడైపోయాడు. ఆయన దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన ‘లియో’ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ‘లియో’ తర్వాత లోకేశ్ చేసే సినిమా ఏమిటి? ఏ హీరోతో చేస్తాడు? అనే విషయాలపై చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ‘లియో’ తర్వాత లోకేశ్ కనకరాజ్ చేసే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది.
నెక్ట్స్ ఆయన ప్రభాస్‌తో సినిమా చేయనున్నారని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణసంస్థ ఈ సినిమా నిర్మించనున్నదట. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కీ 2898 సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’లో నటించనున్నారు. ఆ తర్వాతే లోకేశ్ కనకరాజ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

