Prabhas Maruthi | ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ నయా అవతార్‌ను ఈ సంక్రాంతికి చూపించబోతున్నాం.. డైనోసార్.. పక్కా డార్లింగ్‌గా టాన్స్ఫార్మేషన్ అయిన లుక్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా లాంఛ్ చేస్తోంది. ఫస్ట్ లుక్, టైటిల్ సంక్రాంతికి లాంఛ్ చేస్తున్నామని ఇప్పటికే ట్వీట్ చేశారు.
తాజాగా సంక్రాంతి సంబరాలు మొదలైన నేపథ్యంలో వీడియో రూపంలో అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా భారీ ఎల్ఈడీ డిజిటల్ కటౌట్‌ను రెడీ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. జనవరి 15 ఉదయం 6:30 గంటలకు భీమవరంలో భారీ కటౌట్‌ను లాంఛ్ చేయనున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్)తో రాబోతున్న ఈ మూవీలో మరో భామ రిద్ది కుమార్ కీ రోల్ లో నటిస్తోంది. ప్రభాస్ నుదుటన బొట్టు, లాంగ్ హెయిర్, గడ్డంతో మ్యాన్లీ లుక్‌లో కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్తో క్లోజప్ యాంగిల్లో ఉన్న స్టిల్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించనున్నారు.
Work In Progress for The first-ever Huge Led digital cutout launch event❤🔥🤩
🗓️Jan 15th @ 6:30 AM⏰
📍Vempa Kasi Kodi Pandem Bari
Pedameram, Bhimavaram#Prabhas #PrabhasMaruthi #PrabhasPongalFeast pic.twitter.com/3u3jVshCif— Prabhas Trends (@TrendsPrabhas) January 14, 2024
The most waited Rebelstar New avatar will unfold this Pongal , quite excited to part of this ……..
People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING 😍
First Look and Title will be unveiled on Pongal 🔥#Prabhas #PrabhasPongalFeast ❤️🔥… pic.twitter.com/8NeepVMHBx
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 29, 2023
T
ఎయిర్‌పోర్టులో మాళవికా మోహనన్..
.@MalavikaM_ spotted at the airport as she leaves for Hyderabad to join the next schedule of her Telugu film opposite #Prabhas!#MalavikaMohanan @proyuvraaj pic.twitter.com/lZDYXIpXPD
— meenakshisundaram (@meenakshinews) April 14, 2023