Kalki 2898 AD | 1000 కోట్ల క్లబ్లో కల్కి.. మూడో టాలీవుడ్ సినిమాగా రికార్డ్
ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమా వెయ్యికోట్ల మైలురాయిని చేరుకుంది. టాలీవుడ్లో రూపొందిన పానిండియా సినిమాల్లో వెయ్యికోట్ల మైల్‌స్టోన్‌ని చేరుకున్న మూడో సినిమాగా ‘కల్కి 2898ఏడీ’ నిలిచింది.
Kalki 2898 AD | ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమా వెయ్యికోట్ల మైలురాయిని చేరుకుంది. టాలీవుడ్లో రూపొందిన పానిండియా సినిమాల్లో వెయ్యికోట్ల మైల్‌స్టోన్‌ని చేరుకున్న మూడో సినిమాగా ‘కల్కి 2898ఏడీ’ నిలిచింది. ‘బాహుబలి 2’ 18వందలకోట్ల పై చిలుకు వసూళ్లను సాధించి టాలీవుడ్ నంబర్‌వన్ మూవీగా నిలువగా, రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ దాదాపు 12వందలకోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ మూడోవారానికే వెయ్యికోట్ల మైలురాయి చేరుకోవడమే కాక, ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ప్రభాస్ కెరీర్లో వెయ్యికోట్ల మైలురాయి చేరుకున్న రెండో సినిమా ‘కల్కి 2898ఏడీ’. ఇప్పటికే పలు ప్రాంతాలో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసిందని మేకర్స్ చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

