యూరప్‌లో విశ్రాంతి
అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం విదేశీ టూర్లో ఉన్నారు. అక్కడే ఆయన మోకాలికి సర్జరీ పూర్తయిందని, నెల రోజుల విశ్రాంతి అనంతరం ఇండియాకు రాబోతున్నాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో చేసిన యాక్షన్ ఘట్టాల కారణంగా ఆయన మోకాలి నొప్పి బారిన పడ్డారు.
అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం విదేశీ టూర్లో ఉన్నారు. అక్కడే ఆయన మోకాలికి సర్జరీ పూర్తయిందని, నెల రోజుల విశ్రాంతి అనంతరం ఇండియాకు రాబోతున్నాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో చేసిన యాక్షన్ ఘట్టాల కారణంగా ఆయన మోకాలి నొప్పి బారిన పడ్డారు. గత కొద్ది నెలలుగా నొప్పి తీవ్రతరం కావడంతో ఆయన సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ 2898’ చిత్రంతో పాటు మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్స్‌కు కాస్త విరామం తీసుకొని ఆయన ఇటీవలే యూరప్ వెళ్లారు. అక్టోబర్ నెలాఖరులో ప్రభాస్ ఇండియాకు వస్తారని, అనంతరం షూటింగ్స్ పాల్గొంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ లేదా డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

