Prabhas | స్పిరిట్ కోసం కసరత్తులు చేస్తున్న ప్రభాస్.. పోలీస్ పాత్రలో డార్లింగ్
ప్రస్తుతం ‘ది రాజాసాబ్' ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటి తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్' షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలోనే మొదలవుతుందని వార్తలొచ్చాయి.
Prabhas | ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటి తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలోనే మొదలవుతుందని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం మేలో సెట్స్మీదకెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా బిజీగా ఉన్నారని చెబుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. పోలీస్ జానర్ చిత్రాల్లో ఇప్పటివరకు రాని వినూత్నమై కాన్సెప్ట్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇంటెన్స్ ఫిజికల్ ట్రెయినింగ్ తీసుకుంటున్నారట. పోలీస్ పాత్రలో మరింత స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించేందుకు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సూచనల మేరకు పూర్తి మేకోవర్‌కు సిద్ధమవుతున్నారట.
పోలీస్ కథలకు సరికొత్త నిర్వచనంలా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించారని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదలకానుంది సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

