Prabahs: సైలెంట్‌గా యూకే వెళ్లిన ప్రభాస్ .. ఎందుకో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఊపిరాడని షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురానుండగా, ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలు చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రారంభించి షెడ్యూళ్లకు సహకరిస్తున్నాడు.ఇంతలోనే ప్రభాస్ నటించే 25వ సినిమా గురించి ఆసక్తికర విషయం రివీలైంది. 2023లో దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారట.
అయితే ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారట. శ్రీరాముడి రోల్ విషయంలో దర్శకుడు ఓంరౌత్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లుక్ పరంగా కంటిన్యూటీ మిస్ కాకుండా జాగ్రత్త పడాల్సిందిగా ప్రభాస్ కి సూచించారని తెలిసింది. అయితే ప్రభాస్ శరీరంలో ఇటీవల కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతన్నాయని దీంతో యూకే లో ని వరల్డ్ క్లాస్ డాక్టర్ – డైటీషన్ వద్దకు పంపించి అత్యుత్తమ చికిత్స చేయించాలని నిర్ణయించారట.
బాహుబలిలో రెండు రకాల వేరియేషన్స్‌లో కనిపించేందుకు ప్రభాస్ బరువు పెరగడం తగ్గడం లాంటి సాహసాలు చేసారు. ఆ తర్వాత సాహో చిత్రం కోసం మరింత స్లిమ్ గా మారాల్సి వచ్చింది. మళ్లీ యాక్షన్ సీన్ల కోసం భీకరంగానూ మారారు. ఆ కారణంగా కొన్ని రకాల డైట్స్ పాలో అవ్వాల్సి వచ్చింది. అప్పటి నుంచే ప్రభాస్ లో ఈ రకమైన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

