బుట్టబొమ్మ ప్రేమకథ
అనిక సురేంద్రన్, అర్జున్‌దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్ట బొమ్మ’. శౌరి చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
అనిక సురేంద్రన్, అర్జున్‌దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్ట బొమ్మ’. శౌరి చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘మాటింటే మనిషిని చూడాలనిపించాలి. మా ట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుండాలి’ వంటి సంభాషణలు టీజర్లో ఆకట్టుకున్నాయి.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. ప్రేమలోని సున్నితమైన పార్శాల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: గోపిసుందర్, మాటలు: గణేష్ కుమార్ రావూరి, ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై, దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

