‘కిల్లర్’ ఎవరు?
పూర్వాజ్ కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్'. జ్యోతి పూర్వాజ్ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
పూర్వాజ్ కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. చేతిలో రివాల్వర్‌తో ఈ ఫస్ట్‌లుక్‌లో పూర్వాజ్ కనిపిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠను కలిగించే సినిమా ఇదని, అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆషిర్ ల్యూక్, సుమన్ జీవరత్నం, నిర్మాణం: థింక్ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

