సుందరి నిర్ణయం

పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సుందరి’. రిజ్వాన్ నిర్మిస్తున్నారు. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. ఆగస్ట్ 13న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ మేరకు చిత్రబృందం మంగళవారం పూర్ణ కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఇందులో పెళ్లికూతురిగా నవగ్రహ కుండలి ముందు కూర్చొని ఆమె కనిపిస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. సుందరి ఎవరు? అందం ఆమె పాలిట ఎలా శాపంగా మారిందనే పాయింట్‌తో హృద్యంగా ఈ సినిమా సాగుతుంది. ఆమె తీసుకునే ఓ నిర్ణయం కొందరికి ఎలా గుణపాఠంగా నిలిచిందనేది ఆకట్టుకుంటుంది. పూర్ణ నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని అన్నారు. అర్జున్ అంబాటి, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బలి, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

