e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News గ్లామ‌ర్ డోస్ పెంచిన పూజా హెగ్డే.. పొట్టి నిక్క‌రులో ర‌చ్చ‌

గ్లామ‌ర్ డోస్ పెంచిన పూజా హెగ్డే.. పొట్టి నిక్క‌రులో ర‌చ్చ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో పూజాహెగ్డే ఒక‌రు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తున్న పూజా హెగ్డే త్వ‌ర‌లో రాధే శ్యామ్ చిత్రంతో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌నుంది. ఇక త‌మిళ స్టార్ విజ‌య్ స‌ర‌స‌న ప్ర‌స్తుతం న‌టిస్తుంది. స‌ల్మాన్ ఖాన్ మూవీలోను పూజానే క‌థానాయిక‌.క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుంది పూజా.

సినిమా షూటింగ్‌ల‌తో పూజా ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఫొటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పొట్టి నిక్క‌రులో న‌డుము అందాలు చూపిస్తూ యూత్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పూజాని ఈపిక్‌లో చూసిన అభిమానుల‌కు కంటిపై కునుకు లేకుండా పోయింది.

- Advertisement -

పూజా హెగ్డే ఆచార్య చిత్రంలోను న‌టించిన విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఈ ముద్దుగుమ్మ జోడి క‌ట్టింది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. తెలుగు డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించనుందట. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana