జనగణ మన కోసం..
తెలుగు చిత్రసీమలో అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్గా మారింది పొడుగుకాళ్ల సొగసరి పూజాహెగ్డే. మరో రెండేళ్ల వరకు ఈ భామ కాల్షీట్స్ ఖాళీగా లేవు. దక్షిణాదితో పాటు హిందీ పరిశ్రమలో కూడా భారీ అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా చిత్రం ‘జనగణ మన’లో కథానాయికగా
తెలుగు చిత్రసీమలో అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్గా మారింది పొడుగుకాళ్ల సొగసరి పూజాహెగ్డే. మరో రెండేళ్ల వరకు ఈ భామ కాల్షీట్స్ ఖాళీగా లేవు. దక్షిణాదితో పాటు హిందీ పరిశ్రమలో కూడా భారీ అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా చిత్రం ‘జనగణ మన’లో కథానాయికగా నటిస్తున్నది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మికౌర్, వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు. జూన్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టబోతున్నది పూజాహెగ్డే. ముంబయిలో చిత్రీకరణ జరుగనుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్గా అభివర్ణిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పూజాహెగ్డే హిందీలో ‘సర్కస్’ ‘కభీ ఈద్ కభీ దివాళీ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

