Pooja Hegde | నా హైటుకు సరిపోయే హీరో దొరికాడు : పూజాహెగ్డే
యూనివర్సల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ (Radhe Shyam) మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తన హైట్‌కు మ్యాచ్ అయ్యే హీరో దొరికాడని ప్రభాస్ (Prabhas) గురించి చెప్పింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) .
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. యూనివర్సల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తన హైట్‌కు మ్యాచ్ అయ్యే హీరో దొరికాడని ప్రభాస్ (Prabhas) గురించి చెప్పింది.
‘ఇంటర్వ్యూల్లో ప్రభాస్ కొంచెం సిగ్గుగా ఉంటాడు. కానీ సెట్స్ లో మాత్రం డిఫరెంట్‌గా కనిపిస్తాడు. చాలా సాధారణంగా ప్రవర్తిస్తాడంది’ పూజాహెగ్డే . ప్రభాస్ పక్కనే నటించే అవకాశం రావడం పట్ల ఎక్జయిట్ ఏమైనా అనిపించిందా..? అని అడుగగా..భారీ కమర్షియల్ సినిమాలో పనిచేసే ఛాన్స్ రావడం పట్ల చాలా ఎక్జయిట్ అయ్యా. ‘బాహుబలి, సాహో లాంటి చిత్రాల తర్వాత ప్రభాస్ ప్రేమకథను ఎంపిక చేసుకునే ధైర్యం చేశాడని’ చెప్పుకొచ్చింది.
పూజాహెగ్డే ప్రస్తుతం ఆచార్యలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. మరోవైపు విజయ్‌తో కలిసి బీస్ట్‌లో నటించింది. దీంతోపాటు హిందీలో సల్మాన్‌ఖాన్ తో సినిమా చేస్తోంది. త్రివిక్రమ్-మహేశ్ ప్రాజెక్టులో కూడా ఛాన్స్ కొట్టేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

