Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరోసారి నోటీసులు
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో టాలీవుడ్ నటి హేమ (Hema)కు కర్ణాటక పోలీసులు నోటీసులు పంపారని తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా హేమ మే 27న విచారణకు హాజరు కాలేదు.
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో టాలీవుడ్ నటి హేమ (Hema)కు కర్ణాటక పోలీసులు నోటీసులు పంపారని తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా హేమ మే 27న విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఈ కేసులో నటి హేమకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో హేమతోపాటు మరో 86 మందికి నోటీసులు జారీ చేశారు. మరి హేమ ఈసారైనా విచారణకు హాజరవుతారా.. అనేది తెలియాల్సి ఉంది.
రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. టెస్టుల్లో హేమతోపాటు మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. హేమ మొదట బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనప్పటికీ.. తాను వెళ్లలేదంటూ పలు వీడియోలు కూడా విడుదల చేసిందని తెలిసిందే. అయితే పోలీసులు విడుదల చేసిన హేమ ఫొటోలోని డ్రెస్, హేమ విడుదల చేసిన వీడియోల్లోని డ్రెస్ ఒకే విధంగా ఉండటంతో ఆమె పార్టీకి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చారు పోలీసులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

