సస్పెన్స్ థ్రిల్లర్ ‘పింకీ’
వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో కిరణ్, మౌర్యాణి జంటగా నటిస్తున్న చిత్రం ‘పింకీ’. సీరపు రవికుమార్ దర్శకత్వంలో పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్నది.
వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో కిరణ్, మౌర్యాణి జంటగా నటిస్తున్న చిత్రం ‘పింకీ’. సీరపు రవికుమార్ దర్శకత్వంలో పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా గురువారం ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, సాయి వెంకట్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫ్యామిలీ, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు. సుమన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్, సంగీతం చిన్నా, నిర్మాత: పసుపులేటి వెంకటరమణ, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: సీరపు రవికుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

