అమెరికాలో అభిమానులతో సూపర్‌స్టార్.. ఫొటోలు వైరల్

వర్జీనియా: ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో కలిసి ఉన్నాడు. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో దిగిన ఫొటోలు ఇవి. అమెరికాలోని మేయో క్లినిక్‌కు జనరల్ చెకప్ కోసం రజనీ వెళ్లాడు. 2016లో ఇక్కడే అతడు కిడ్నీ మార్పిడి చేసుకున్నాడు. అప్పటి నుంచి యూఎస్‌కు రజనీ రెగ్యులర్‌గా వెళ్తున్నాడు. జూన్ 19న భార్య లతతో కలిసి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఈ సూపర్‌స్టార్.. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లాడు. ఇప్పటికే కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్, వాళ్ల పిల్లలు కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటున్నారు.
అందరితో కలిసి ఈ మధ్య రజనీ వెస్ట్ వర్జీనియాకు వెళ్లాడు. అక్కడ ఉన్న కొంతమంది అభిమానులతో అతడు మాట్లాడాడు. వాళ్లతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రజనీ ఆరోగ్యం గురించి రచయిత వైరముత్తు వెల్లడించాడు. అతని ఆరోగ్యం బాగానే ఉన్నదని, త్వరలోనే ఇండియాకు తిరిగి వస్తాడని చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

