నల్ల పాము నేపథ్యంలో ఫణి
దర్శకుడు వి.ఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ఫణి’. మీనాక్షి అనిపిండి ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఒక నల్ల పాము ప్రధాన పాత్రగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్, నేహాకృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రధారులు.

ఆదివారం చిత్ర నిర్మాత మీనాక్షి అనిపిండి పుట్టినరోజు సందర్భంగా, శుభాకాంక్షలు చెబుతూ సినిమా అప్డేట్ని మేకర్స్ తెలిపారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు. నిర్మాత మీనాక్షి అనిపిండి ఈ చిత్రానికి సంగీతం కూడా అందించడం విశేషం. ఆమె సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని వీఎన్ ఆదిత్య తెలిపారు. ఈ చిత్రానికి రచన: పద్మావతి మల్లాది, కెమెరా: బుజ్జి.కె, సాయికిరణ్ అయినంపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!