ప్రేమ ఔన్నత్యంతో

రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందడి’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. గౌరీ రోనంకి దర్శకురాలు. ఈ చిత్రంలోని ‘ప్రేమంటే ఏంటీ..’అనే పల్లవితో సాగే తొలి సింగిల్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. కీరవాణి సంగీతాన్ని అందించారు. హరిచరణ్, శ్వేతపండిట్ ఈ గీతాన్ని ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రేమ ఔన్యతాన్ని చాటిచెప్పే గీతమిదని చిత్రబృందం తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

