భావోద్వేగాల పేకమేడలు
వినోద్ కిషన్, అనూషకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’. ఈ చిత్రానికి దర్శకుడు నీలగిరి మామిళ్ల, నిర్మాత రాకేశ్ వర్రే. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎంటర్టైన్మెంట్ని మిళితం చేసి ఈ సినిమా చేశామని దర్శకుడు తెలిపారు. ఇది కేవలం కామెడీ సినిమానే కాదని, జీవితంలో మగవారికి ఆడవాళ్లు ఇస్తున్న సహకారాన్ని ఈ కథ ద్వారా చర్చించడం జరిగిందని నిర్మాత చెప్పారు.
ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. రితిక శ్రీనివాస్, జగన్ యోగిరాజ్, అనూష నూతల, గణేశ్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హరిచరణ్ కె., సంగీతం: స్మరణ్ సాయి, నిర్మాణం: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!