మాఫియాడాన్ ప్రియురాలు

తెలుగు చిత్రసీమలో గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది పంజాబీ సుందరి పాయల్ రాజ్‌పుత్. తాజాగా బయోపిక్ చిత్రంతో ఆమె కన్నడ సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయబోతున్నది. బెంగళూరు తొలి మాఫియాడాన్‌గా పేరుతెచ్చుకున్న జయరాజ్ జీవితం ఆధారంగా ‘హెడ్‌బుష్’ పేరుతో కన్నడంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జయరాజ్ పాత్రలో ధనుంజయ్ నటిస్తున్నారు. అతడి ప్రియురాలిగా పాయల్ రాజ్‌ఫుత్‌ను చిత్రబృందం ఎంపికచేసింది. నిజజీవితంలో జయరాజ్ ప్రియురాలు పంజాబీ ప్రాంతానికి చెందిన మహిళ కావడంతోనే చిత్రబృందం పాయల్‌రాజ్‌పుత్‌ను ఈ పాత్ర కోసం తీసుకున్నట్లు తెలిసింది. నెగెటివ్ షేడ్స్‌తో ఆమె క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. పాత్ర తీరుతెన్నుల కోసం జయరాజ్ ప్రియురాలిని పాయల్ రాజ్‌పుత్ ప్రత్యక్షంగా కలవనున్నట్లు చెబుతున్నారు. 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శూన్య దర్శకత్వం వహిస్తున్నారు. చాలెంజింగ్ పాత్రతో కన్నడ చిత్రసీమకు పరిచయం కానుండటం అదృష్టంగా భావిస్తున్నానని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

