పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం వకీల్‌సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది టీం.
ఇక క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.వకీల్‌సాబ్ కోసం డబ్బింగ్ మొదలుపెట్టాడు పవన్‌కల్యాణ్. డబ్బింగ్ థియేటర్లో పవన్ డబ్బింగ్ చెబుతున్న స్టిల్స్, వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
పవన్ డబ్బింగ్ త్వరలోనే పూర్తి కానుందట. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బోనీ కపూర్ ఫిలిమ్స్ బ్యానర్లపై దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Power show in the offing@PawanKalyan #SriramVenu @shrutihaasan @SVC_official @MusicThaman @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic
— BA Raju's Team (@baraju_SuperHit) March 22, 2021
#VakeelSaabOnApril9th pic.twitter.com/fuZnNchcr5
ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఎస్ థమన్ కంపోజ్ చేసిన పాటలు మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
The Power💥 is loading… ⏳#VakeelSaab @PawanKalyan is getting ready to roar🎙🎧 #SriramVenu @shrutihaasan @SVC_official @MusicThaman @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic
— BA Raju's Team (@baraju_SuperHit) March 22, 2021
#VakeelSaabOnApril9th pic.twitter.com/4WwkKk5wWI
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.