తుదిపోరులో గ్యాంగ్‌స్టర్
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. సాధ్యమైనంత తొందరలో తన సినిమాలను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) షూటింగ్లో జాయిన్ అయ్యారు.
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. సాధ్యమైనంత తొందరలో తన సినిమాలను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) షూటింగ్లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవలే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించారని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం నేటి నుంచి విజయవాడలో తుదిషెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నారని తెలిసింది. ఈ నెల 16 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్ కథానాయిక. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

