Bro The Avatar | పవన్ కల్యాణ్ బ్రో నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్.. సముద్రఖని టీం స్టిల్స్ వైరల్
Bro The Avatar | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). ఈ మూవీ నుంచి విడుదల చేసిన లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
Bro The Avatar | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ స్టార్ హీరో నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్న బ్రో (Bro The Avatar). ఈ మూవీ నుంచి విడుదల చేసిన లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. బ్రో డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమాలతో షురూ అయ్యాయి.
ఈ సందర్భంగా సముద్రఖని అండ్ టీం ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వినోదయ సీతమ్ రీమేక్ (Vinodaya Sitham Remake)గా వస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), పవన్ కల్యాణ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Dubbing works for #BroTheAvatar commences with a Pooja Ceremony today 🥳
Worldwide Release on July 28th 💥@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @bkrsatish @neeta_lulla @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/UYCalAhaCT
— People Media Factory (@peoplemediafcy) May 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

