Home
Cinema
Parvathy And Nithya Menen Share Pregnancy Test Kit Results On Social Media Leaving Fans Baffled
తప్పుదోవ పట్టించారు
కథానాయికలు నిత్యామీనన్, పార్వతీ తాము ప్రెగ్నెంట్స్ అని సూచించే ఓ పోస్ట్ చేసి నెటిజన్లను కన్ఫ్యూజ్ చేశారు. పాల పీక, ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్‌తో పెట్టిన ఈ పోస్ట్ చూసిన వారిలో కొందరు శుభాకాంక్షలు చెబితే మరికొందరు ‘నిత్యా..నీకు పెళ్లెప్పుడు అయ్యింది ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
కథానాయికలు నిత్యామీనన్, పార్వతీ తాము ప్రెగ్నెంట్స్ అని సూచించే ఓ పోస్ట్ చేసి నెటిజన్లను కన్ఫ్యూజ్ చేశారు. పాల పీక, ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్‌తో పెట్టిన ఈ పోస్ట్ చూసిన వారిలో కొందరు శుభాకాంక్షలు చెబితే మరికొందరు ‘నిత్యా..నీకు పెళ్లెప్పుడు అయ్యింది ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా సినిమా ప్రచారంలో భాగమని తర్వాత తెలిసింది. నిత్యా మీనన్, పార్వతీ ‘వండర్ వుమెన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా వీరు ఈ పోస్టులు పెట్టారు. గతంలో ఇలాగే ‘ఎక్కడ’ అనే సినిమా ప్రచారంలో భాగంగా తన భర్త కనిపించడం లేదంటూ నటి ఆశా శరత్ చేసిన వీడియో కూడా వివాదాస్పదం అయ్యింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆ నాయిక వీడియో పోస్ట్ చేసిందంటూ పోలీస్ కేసు వరకు వెళ్లింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

