Siddhu Jonnalagadda | క్రేజీ ప్రాజెక్ట్.. పరశురామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ?
టిల్లూ ఫ్రాంచైజీతో ఒక్కసారిగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. ముఖ్యంగా ‘టిల్లూ స్కేర్' చిత్రంతో వందకోట్ల హీరోగా అవతరించాడు తను. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతోపాటు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసుకదా’ అనే సినిమా చేస్తున్నాడు సిద్ధు.
Siddhu Jonnalagadda | టిల్లూ ఫ్రాంచైజీతో ఒక్కసారిగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. ముఖ్యంగా ‘టిల్లూ స్కేర్’ చిత్రంతో వందకోట్ల హీరోగా అవతరించాడు తను. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతోపాటు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసుకదా’ అనే సినిమా చేస్తున్నాడు సిద్ధు.వీటి తర్వాత ‘టిల్లూ క్యూబ్’ కూడా ఉంటుందని ఆయన ఇండైరెక్ట్‌గా మీడియాకు హింట్ కూడా ఇచ్చారు. ఇదిలావుంటే.. సిద్ధూ కథానాయకుడిగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్త బలంగా వినిపిస్తున్నది.
ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తారట. దిల్‌రాజు బ్యానర్లో ఈ సినిమా రూపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సిద్దుతో ఓ సినిమా చేస్తానని దిల్‌రాజు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఆ సినిమా ఇదేనని టాక్. ప్రస్తుతం సిద్ధు చేస్తున్న రెండు సినిమాల షూటింగులు పూర్తయ్యాక, ఈ సినిమా సెట్స్‌కి వెళ్తుందట. ఈ సినిమా తర్వాత ‘టిల్లూ క్యూబ్’ ఉంటుందని తెలుస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

