పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్
వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్'. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. సి.హెచ్.రవికిషోర్ దర్శకుడు. సంగీర్తన విపిన్ కథానాయికగా నటిస్తున్నది. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. సి.హెచ్.రవికిషోర్ దర్శకుడు. సంగీర్తన విపిన్ కథానాయికగా నటిస్తున్నది. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పనసపల్లి అంటే సినీ ప్రియులకు కేంద్రం.
కొత్త సినిమా విడుదలైందంటే ఊర్లో గోడలపై పోస్టర్స్ పడాల్సిందే. హీరో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ అధ్యక్షుడు. మరోవైపు కథానాయిక బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్. వీరిద్దరు రికార్డులపై పోటాపోటీలు పడటం మోషన్ పోస్టర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఆద్యంతం చక్కటి వినోదంతో సాగే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్.రాజా, రచన-దర్శకత్వం: సి.హెచ్.రవికిషోర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

