14న పాగల్ విడుదల

విశ్వక్సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పాగల్’. దిల్రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి దర్శకుడు. ఈ నెల 14న సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు విశ్వక్సేన్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోకంలో విహరించే ఓ యువకుడికి ముగ్గురు అందాల భామలతో ఎలా పరిచయం ఏర్పడింది? వారిలో అతడిని ఎవరూ ప్రేమించారు? ఈ ముక్కోణపు ప్రేమాయణం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్న అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. మేఘా లేఖ, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రధన్, సినిమాటోగ్రఫీ: మణికందన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

