Balakrishna | బాలయ్యకు పద్మభూషణ్.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పెషల్ విషెస్
Balakrishna Padma Bushan | నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
Balakrishna Padma Bushan | తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను బాలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఇక బాలయ్యకు పద్మా రావడంతో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.
పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణ బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి మరియు మీ అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనం. అంటూ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు.
ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన మా బాలకృష్ణ బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్ అంటూ కళ్యాణ్ రామ్ రాసుకోచ్చాడు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
Heartfelt congratulations to my Babai Nandamuri Balakrishna garu on receiving the prestigious Padma Bhushan award. This honor is a true recognition of your exceptional contributions to the world of cinema and your relentless efforts in serving society.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 25, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

