నవతరం ప్రేమాయణం
యశ్వంత్, త్రిప్తి శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓయ్ ఇడియట్'. వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సత్తిబాబు మోటూరి, శ్రీనుబాబు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది.
యశ్వంత్, త్రిప్తి శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓయ్ ఇడియట్’. వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సత్తిబాబు మోటూరి, శ్రీనుబాబు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘నవతరం ప్రేమకథా చిత్రమిది. టీనేజ్‌లోని అందమైన ప్రేమ భావనలను అద్దంపడుతుంది.
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ నాయక్, సంగీతం: జీకేవీ, నిర్మాణ సంస్థలు: సహస్ర మూవీస్, హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

