Chinmayi sripada | ఆయనను ఒంటరిగా ఎప్పుడూ కలవకు.. స్టార్ రచయితపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి శ్రోతల మనసులు దోచుకుంది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పలువురు స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇచ్చింది.
Singer Chinmayi | సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి శ్రోతల మనసులు దోచుకుంది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పలువురు స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. సమంత, కాజల్, త్రిష వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. ఇక ఇటీవలే వచ్చిన ‘సీతారామం’లో మృణాళ్కు కూడా తనే డబ్బింగ్ చెప్పింది. అలాగే చిన్మయి కాంట్రవర్సీలకు కూడా దగ్గరగా ఉంటుంది. సమాజంలో జరిగే పలు విషయాలపై పోస్ట్లు పెడుతూ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంది. ఇక కాస్టింగ్ కౌచ్ విషయంపై కూడా పలు సార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా తమిళ స్టార్ రైటర్ వైరముత్తుపై ఈమె మరోసారి ఆరోపణలు చేసింది.
గతంలో వైరముత్తు తనను లైంగికంగా వేధించేవాడని, ఇండస్ట్రీలో తనను ఎదగనివ్వనని బెదరించేవాడని అరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. తాజాగా ఆమె మరోసారి వైరముత్తును టార్గెట్ చేసింది. తాజాగా తమిళ నటి, యాంకర్ వీజే అర్చన ఇటీవల ఓ షూటింగ్ సమయంలో రైటర్ వైరముత్తును కలిసింది. ‘గొప్ప రచయిత వైరముత్తును కలిశాను’ అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ షేర్ చేసింది. దీనిపై చిన్మయి మొదట అలాగే అనిపిస్తాడు. కానీ కొన్నాళ్ళకు ఇబ్బందులకు గురించేస్తాడు. దయచేసి అప్రమత్తంగా ఉండు, వీలైనంత వరకు దూరం పెట్టు, నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒంటరిగా ఎప్పుడూ ఆయనను కలవకూ అని కామెంట్స్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్గా మారింది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

